శ్రీవారి సేవలో Adipurush అప్పటివరకూ తిరుమలలోనే Prabhas | Telugu OneIndia

2023-06-06 7,151

Adipurush Pre Release Event:Pan India Star Prabhas offers Prayers in Tirumala Temple ahead of Adipurush Pre Release Event On June 6th at Tirupati
జూన్ 6న మంగళవారం రోజున వేకువ జామున సాంప్రాదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం మొదటి ద్వారం ద్వారా తిరుమల ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు. మంగళవారం మధ్యాహ్నాం 3 గంటల వరకు ప్రభాస్ తిరుమలలోనే బస చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతారు. ఇత తిరుమలలో ప్రభాస్ ఉన్నాడని తెలుసుకున్న అభిమానులు భారీగా పోటెత్తారు.

#AdipurushPreReleaseEvent #prabhas #AdipurushTrailer #ChinnaJeeyarSwamy #Adipurushreview #adipurushonjune16th #kritisanon #sunnysingh #saifalikhan #prabhasfans #jaishreeram #Tirupati #PrabhasinTirumalaTemple
~PR.38~PR.41~